టెక్నాలజీ రంగంలో ఉన్న టాప్ 20 కంపెనీలు మరియు వాటి సీఈవోలు .. వీరిలో కొందరి పేర్లు కూడా మీరు విని ఉండక పోవచ్చు !!!!!

0
139
Top Tech Trends for 2020 -

 • టెక్ రంగంలో ఉన్న టాప్-20 CEOలు వీళ్లే.. మరి భారతీయులెంత మందో తెలుసా?2020 సంవత్సరానికి గానూ బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ టాప్ బ్రాండ్స్ జాబితాను విడుదల చేసింది. ప్రపంచంలోని అత్యంత విలువైన, బలమైన బ్రాండ్లను ఈ జాబితాలో పేర్కొంది. టాప్ బ్రాండ్లతో పాటు టాప్ సీఈవోల జాబితాను కూడా బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసింది. ఇందులో మొత్తం వివిధ సంస్థలకు చెందిన 100 మంది సీఈవోలు ఉన్నారు. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన కంపెనీల జాబితాలో 46 శాతం అమెరికా కంపెనీలు కాగా, 10 శాతం చైనా కంపెనీలు ఉన్నాయి. ఇందులో ఉన్న టెక్నాలజీ రంగానికి చెందిన సీఈవోలు వీరే! 
 • మైకేల్ ఎస్.డెల్ - డెల్ కంపెనీ సీఈవో1. మైకేల్ ఎస్.డెల్ – డెల్ కంపెనీ సీఈవో
 • మా హువాటెంగ్ - టెన్ సెంట్ సీఈవో2. మా హువాటెంగ్ – టెన్ సెంట్ సీఈవో
 • టిమ్ కుక్ - యాపిల్ సీఈవో3. టిమ్ కుక్ – యాపిల్ సీఈవో
 • సత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్4. సత్య నాదెళ్ల – మైక్రోసాఫ్ట్
 • మార్క్ జుకర్ బర్గ్ - ఫేస్ బుక్ సీఈవో5. మార్క్ జుకర్ బర్గ్ – ఫేస్ బుక్ సీఈవో
 • రాబిన్ లీ - బైదు6. రాబిన్ లీ – బైదు
 • సుందర్ పిచాయ్ - గూగుల్7. సుందర్ పిచాయ్ – గూగుల్
 • రాండాల్ ఎల్ స్టీఫెన్ సన్ - ఏటీ&టీ సీఈవో8. రాండాల్ ఎల్ స్టీఫెన్ సన్ – ఏటీ&టీ సీఈవో
 • రాజేష్ గోపీనాథన్ - టీసీఎస్ సీఈవో9. రాజేష్ గోపీనాథన్ – టీసీఎస్ సీఈవో
 • డేనియల్ జాంగ్ - సీఈవో ఆలీబాబా10. డేనియల్ జాంగ్ – సీఈవో ఆలీబాబా
 • గిన్నీ రొమెట్టీ - ఐబీఎం సీఈవో11. గిన్నీ రొమెట్టీ – ఐబీఎం సీఈవో
 • కెనిచిరో యోషిదా - సోనీ సీఈవో12. కెనిచిరో యోషిదా – సోనీ సీఈవో
 • కజుహిరో సుగా - సీఈవో పానసోనిక్13. కజుహిరో సుగా – సీఈవో పానసోనిక్
 • జో కైజర్ - సీమెన్స్ సీఈవో14. జో కైజర్ – సీమెన్స్ సీఈవో
 • జెఫ్ బెజోస్ - అమెజాన్ సీఈవో15. జెఫ్ బెజోస్ – అమెజాన్ సీఈవో
 • డేనియల్ షుల్ మన్ - పేపాల్ సీఈవో16. డేనియల్ షుల్ మన్ – పేపాల్ సీఈవో
 • చక్ రాబిన్స్ - సిస్కో సీఈవో17. చక్ రాబిన్స్ – సిస్కో సీఈవో
 • బ్రయాన్ చెస్కీ - ఎయిర్ బీఎన్ బీ సీఈవో18. బ్రయాన్ చెస్కీ – ఎయిర్ బీఎన్ బీ సీఈవో
 • బాబ్ స్వాన్ - ఇంటెల్ సీఈవో19. బాబ్ స్వాన్ – ఇంటెల్ సీఈవో
 • బిల్ థామస్ - కేపీఎంజీ సీఈవో20. బిల్ థామస్ – కేపీఎంజీ సీఈవో