Amazon Sale – August 5th & 6th, 2020 from top brands/అమెజాన్ ఆఫర్స్ మీకోసం

0
175

అమెజాన్ ఈ ఆగష్టు 5,6 తేదీలలో మంచి ఆఫర్స్ అందించనుంది. ప్రైమ్ డే సేల్ గా ప్రకటించనుంది.లాక్ డౌన్ వాళ్ళ రెండు నెలల నుండి అమెజాన్ నష్టపోయింది అని తెలుసు అయితే ఇప్పుడే ఆ నష్టాన్ని ఈ సేల్ పేరుతో కవర్ చేయాలనీ చూస్తుంది. అంటే మీకు చాల మంచి బ్రాండ్స్ నుండి తక్కువ ధరకి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం.

లాక్ డౌన్ సమయం లో అమెజాన్ లో ఏమి కొనాలి?

1 – రన్నింగ్ షూస్ ఇవి మీకు తప్పకుండా ఉపయోగ పడుతాయి.

2 – బీమ్ బ్యాగ్ ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది , చైర్ లో కూర్చోవడం కంటే దీని మీద కూర్చుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

3 – వైర్ లెస్ మ్యూజిక్ స్పీకర్ , పాటలు వినడం అందరికి ఇష్టమే కానీ స్పీకర్ లో సౌండ్ పెట్టుకొని వింటే ఆ మజానే వేరు కనుక మీరు దీనిని హాయిగా కొనుగోలు చేయొచ్చు, మరి ఇంకా ఆలస్యం ఎందుకు .

4 – జియో డాంగిల్ ఇది కూడా మనకి ఎంతో అవసరం ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఎక్కడున్నా రావడానికి ఇది చాలా ఉపయోగ పడుతుంది , మీరు ఊర్లో మీ ఫ్రెండ్స్ మరియు ఫామిలీ తో ఉన్న కూడా ఇది మీ పక్కన ఉంటే చాలు ఆఫీస్ పని చేసుకోవచ్చు మరియు ఎంజాయ్ చేయొచ్చు .

ఇలా ఇంకా చాలా అవసరమైనవి మాత్రమే కొనుగోలు చేయడం చాలా ఉపయోగకరం.

ఎందుకంటే ఎవరో చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు!!!! ఇట్లు మీ శ్రేయోభిలాషి !!!!