Natural Prankstar (Vinay Kuyya) & Darestar (Gopal) – Youtubers Friendship with One Million fans Love!! – Famous Telugu Youtube Prankstars

0
236

పైన ఉన్న రెండు పేర్లు పక్కా వినేవుంటారు , అవును మన తెలుగు ప్రాంక్ స్టార్స్ !! వీళ్ళు యాక్టర్స్ మాత్రమే కాదు మంచి ఫ్రెండ్స్ కూడా !! అందరి లాగే వీళ్ళకి కూడా సినిమా కష్టాలు లాగే యూట్యూబ్ కష్టాలు తప్పలేదు అవ్వన్నీ దాటి మనకోసం ఆనందాన్ని పంచుతున్నారు.

మాములుగా షార్ట్ ఫిలిం తీయడమే కష్టం అది చేసే వాళ్ళకి తెలుస్తుంది చూసే వాళ్లకి కాదు ….అలాగే ప్రాంక్ వీడియో తీయడం ఇంకా కష్టం ఎన్నో ఆటంకాలు అలాంటిది వీళ్లిద్దరు మాములు ప్రాంక్ వీడియోస్ తీయలేదు – డేర్ ప్రాంక్స్ (Dare Pranks) తీశారు. ఒక ప్రాంక్ వీడియో కి వ్యూస్ వచ్చాయంటే పక్కా ఆడియెన్స్ కి నచ్చాలి, Natural గా ఉంటేనే మనకి నచ్చుతుంది. అందుకే వీళ్ళకి ఈ పేర్లు Natural Prankstar and Darestar.

https://www.youtube.com/c/VinayKuyya/featured
Vinay kuyya Instagram – https://instagram.com/vinaykuyya?igshid=v8sm8gi7s512
https://www.youtube.com/channel/UCo9DPcZJ3Rc3QRWhymBa88w
Darestar Gopal Instagram – https://instagram.com/darestargopal?igshid=131s0lbbywfuy

మన తెలుగు లో మనకి ఉన్న ఆణిముత్యాలు , వీళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళకి ఎంతో నమ్మకం వస్తుంది.

Shalini – Vinay Kuyya Team

వీళ్ళు మాత్రమే కాదు వీళ్ళ టీం లో ఉన్న షాలిని – Instagram https://instagram.com/nameis_shalini?igshid=xldquddgedxa మీకు తెలిసే ఉంటుంది, తాను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది !! మీరు ఫాలో చేసి ఎంకరేజ్ చేయండి ,మీకు వాళ్ళ వీడియోస్ నచినట్లయితే ఈ పోస్ట్ షేర్ చేయండి !!

ముందు ముందు మీరు ఇంకా మంచి వీడియోస్ తీయాలని తెలుగు వాళ్ళని నవ్వించాలని , మీరు జీవితం లో అనుకున్నది సాధించాలని – మీ అభిమాని !!