WhatsApp tricks: వాట్సప్ స్టేటస్ సీక్రెట్ గా చూడాలి అనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి చాలు …

0
355

వాట్సాప్ లో ఉన్న అద్భుతమైన ఫీచర్స్ లో స్టేటస్ ఫీచర్ చాల ముఖ్యమైనది . దీని ద్వారా ఎవరి మూడ్ ఎలా ఉంది అనేది ఇట్టే తెలుసు కోవచ్చు. అయితే మీరు ఎవరి వాట్సాప్ స్టేటస్ చుసిన వారికీ తెలిసిపోతుంది . కాబట్టి మీరు ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసారో వాల్లకి తెలియకుండా ఉండాలి అంటే ఈ క్రింద తెలిపిన విధంగా చేయండి .
step :1 –> మీ యొక్క వాట్సాప్ సెట్టింగ్స్(Settings) పై క్లిక్ చేయండి.
step :2 –> తరువాత అకౌంట్(Account) పై క్లిక్ చేయండి.
step :3 –> ఇప్పుడు ప్రైవసీ(Privacy) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
step :4 –> ఈ ప్రైవసీ ఆప్షన్స్ లో రీడ్ రిసిప్ట్(Read Receipts) ఆప్షన్ ఆఫ్/డిసేబుల్ చేయండి.
ఈ ఆప్షన్ డిసేబుల్ చేసే ముందు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి …
ఈ ఫీచర్ డిసేబుల్ చేసిన తరువాత మీరు పంపిన మెసేజ్ కి డబుల్ టిక్స్ మాత్రమే కనిపిస్తాయి. అవతలి వాళ్ళు చదివారో లేదో తెలియదు. ఈ ఫీచర్ స్టేటస్ కి కూడా ఉపయోగపడుతుంది.
ఈ ఫీచర్ డిసేబుల్ చేసిన తరువాత మీరు ఎవరి స్టేటస్ లేదా మెసేజ్ చుసిన వాళ్ళకి మీరు చూసినట్లు తెలియదు .
అదేవిదంగా మీ స్టేటస్ లేదా మెసేజ్ ఎవరైనా చూసినా కూడా వాళ్లు చూసినట్లు మీకు కూడా తెలియదు .